మామిడితో మంచి ఆరోగ్యం మీ సొంతం

మామిడిలో ఫైబర్ ఉంటే, ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

మామిడి పండ్లలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి  పోషకాలు మెండుగా ఉంటాయి.

హై బ్లడ్ ప్రెజర్‌ని తగ్గించడంలో మామడి సహాయపడుతుంది.

విటమిన్-సి అధికంగా ఉండడం వల్ల మామిడి తింటే శరీరానికి సహజ శక్తిని వస్తుంది.

మామడి పండ్లలోని విటమిన్-A, C చర్మానికి మేలు చేస్తాయి.

జీవక్రియను ఉత్తేజపరిచే శక్తి మామిడి పండ్లకు ఉంటుంది.

బ్లడ్‌లో ఐనప్ లెవెల్స్‌ని పెంచేందుకు ఇది సహాయపడుతుంది.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రిస్క్‌ని తగ్గిస్తాయి.

Pics Credits: Pixels & Pixabay