కివి పండుతో ఇన్ని ప్రయోజనాలా..! వావ్..

కివి పండు చిన్నగా ఉన్న ప్రయోజనాలు మాత్రం అనేకం

ఇది వేసవిలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి

కివి పండులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది

దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కివిలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటుంది

ఇవి శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తుంది

వీటిని రోజూ తినడం వల్ల చర్మ సమస్యలను నివారిస్తుంది

 కివిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

 దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక