చియా సీడ్స్‌తో బోలెడు బెనిఫిట్స్..! మర్చిపోకండి
చియా విత్తనాలు తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
చియాగింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చియా విత్తనాల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
చియాగింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల అధిక బరపును తగ్గించుకోవచ్చు.
టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు చియాగింజల్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చియా సీడ్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
చియా విత్తనాల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది బీపీని అదుపులో ఉంచుతుంది.
చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చియా సీడ్స్ కాల్షియం, ఇతర అద్భుత ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
చియా సీడ్స్‌లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.
చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని వృద్ధాప్య సమస్యల నుండి రక్షిస్తాయి. image credit: pixes