శరీరంలో కిడ్నీలు చెడు నీరుని మూత్ర విసర్జన ద్వారా బయటికి పంపుతాయి.

అయితే కిడ్నీలు పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి రోగాలు వస్తాయి.

అందుకే కీడ్నీలకు హాని కలిగించే ఆహారం గురించి తెలుసుకోవాలి.

పెప్సి, థంబ్సప్ లాంటి డార్క్ కలర్ సోడా డ్రింక్స్ లో ప్రాస్‌ఫరస్ కిడ్నీలకు హాని చేస్తాయి.

ప్రాసెస్ చేసిన మాంసాహారం అంటే నిలువ చేసిన మాంసంలో సోడియం వల్ల రక్తపోటు, కిడ్నీ సమస్యలు వస్తాయి.

పరిమితికి మించి పాలు తాగినా అందులోని పొటాసియం, ప్రాస్‌ఫరస్  à°•ిడ్నీ పనితీరుని దెబ్బతీస్తాయి.

ఆరెంజ్ లేదా ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా తాగినా అందులోని పొటాషియం కీడ్నీలను హాని చేస్తుంది.

గోధుమ బ్రెడ్ లో కూడా  à°ªà±Šà°Ÿà°¾à°·à°¿à°¯à°‚, ప్రాస్‌ఫరస్ ఎక్కువ ఇవి తిన్నా కిడ్నీ సమస్యలు వస్తాయి.

పచ్చడి, ఆవకామ, ఆలివ్ పికిల్స్ లో సోడియం చాలా ఎక్కువ దీంతో బిపి, కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి.

పొటాటో, స్వీట్ పొటాటోలలో కూడా పోటాషియం చాలా ఎక్కువ వీటి వల్ల కిడ్నీ రోగాలొస్తాయి.