అశ్వగంధ.. ఒత్తిడి, అలసట, శృంగార సామర్థ్యం వంటి సమస్యలకు దివ్య ఔషధంగా ఉపకరిస్తుందని నమ్మకం.

ముఖ్యంగా మానసిక ఒత్తిడి కారణంగా నిద్రపట్టని వారికి గాఢ నిద్ర పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

అశ్వగంధ శృంగార సామర్థ్యం పెంచుతుంది. దాంపత్య జీవితం సుఖంగా సాగాలంటే దీన్ని తరుచూ తీసుకోవాలి.

వాపు, నొప్పి, కీళ్ల నొప్పులు, బీపీ, ఎముకల బలహీనత వంటి సమస్యలకు ఇది మంచి ఔషధం.

మెదడు పనితీరు మెరుగుపరిచి.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఇందులో యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో జీర్ణక్రియను పెంచి శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.

అశ్వగంధ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి షుగర్ నియంత్రణలో ఉంటుంది.

కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంతో గుండె ఆరోగ్యానికి అశ్వగంధ మేలు చేస్తుంది.