బ్లాక్ బెర్రీస్‌లలో దాగి ఉన్న.. ఆరోగ్య రహస్యాలు ఇవే..

బ్లాక్ బెర్రీస్‌లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం

బ్లాక్ బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని కణాలను హాని కలగకుండా కాపాడతాయి.

బ్లాక్ బెర్రీస్‌లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.

బ్లాక్ బెర్రీస్ వాటిలో ఉండే పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బ్లాక్ బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లాక్ బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లాక్ బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

బ్లాక్ బెర్రీస్‌లో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

 బ్లాక్‌బెర్రీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బ్లాక్‌బెర్రీలోని ల్యూటిన్ కంటి సమస్యల నుండి తొలగించడంలో సహాయపడతాయి.

గమనిక: ఈ వివరాలు పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. Image Credit/Pixels