రోజూ ఈ పండ్లు తింటే లక్షలు మిగులుతాయి..

స్ట్రాబేర్రీలు.. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ పండుతో ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలున్నాయి.

 à°¸à±à°Ÿà±à°°à°¾à°¬à±†à°°à±à°°à±€à°²à±‹à°¨à°¿ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి, కణాలను రక్షిస్తాయి.

ఈ పండులో యాంతో‌సియానిన్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తింటే, నోటి సమస్యలు తగ్గుతాయి.

దీనిలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.

స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరుకు సహాకరిస్తుంది.