చాలామంది తక్కువ వయసులోనే జుట్టు తెల్లగా మారిపోవడంతో బాధపడుతుంటారు.

జుట్టు త్వరగా నెరసి పోవడంతో త్వరగా ముసలితనం ఛాయలు కనిపిస్తాయి.

అయితే ఆన్ లైన్ లో నేచురల్ గానే తెల్లజుట్టును రివర్స్ చేయవచ్చు అని కొంత మంది సూచిస్తున్నారు.

మళ్లీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి చాలామంది కోరుకుంటున్నా అందులో నిజమెంత అనేది చర్చనీయాంశం.

నిపుణుల ప్రకారం.. గ్రే లేదా వైట్ హెయిర్ ని రివర్స్ చేయవచ్చు. కానీ ఇది చాలా కష్టం.

పోషకాహార లోపం, ఒత్తిడి, అనారోగ్యం కారణంగా జుట్టు తెల్లబడిన వారికి మాత్రమే జుట్టు నల్లగా మారే అవకాశం ఉంది. అది కూడా ఈజీ కాదు.

ఉల్లి రసంతో జుట్టు నల్లగా మారుతుందా? .. ఇది నిరూపితం కాలేదు. కేవలం ప్రచారం మాత్రమే.

కొబ్బరి నూనె, లెమన్ జ్యూస్ మిశ్రమంతో జుట్టు బలంగా మారుతుంది. కానీ నల్లగా మారడం అసాధ్యం.

కొల్లాజెన్‌తో జుట్టు బలం చేకూరుతుంది. కానీ గ్రే హెయిర్ నల్లగా మారడం జరగదు.

షాంపూ వలన జుట్టు తెలబారుతుందా?.. లేదు అది అపోహ మాత్రమే.

ఆయుర్వేద మూలికలతో నల్ల జట్లు తిరిగి వస్తుందా?.. ఇది నిరూపితం కాలేదు.

జుట్టు ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కానీ తెల్ల జుట్టు తిరిగి నల్ల బడుతుందని సైన్స్ లో నిరూనితం కాలేదు.