రక్త ప్రసరణ పెంచేందుకు ఈ ఫుడ్స్ తినండి

బీట్ రూట్.. ఇందులోని నైట్రేట్స్ రక్త నాళాలు క్లీన చేసి రక్త పోటు తగ్గిస్తాయి.

సిట్రస్ ఫ్రూట్స్.. నిమ్మ, ఆరెంజ్, బత్తాయి లాంటి పండ్లలోని ఫ్లవనాయిడ్స్ రక్తప్రసరణను మెరుగుచేస్తాయి.

దానిమ్మ.. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్, నైట్రేట్స్, నైట్రిక్ ఆక్సైడ్ రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

స్పినాచ్, కాలె లాంటి ఆకుకూరల్లో నైట్రేట్స పుష్కలంగా ఉంటాయి.

ఫ్యాటీ ఫిష్.. సాల్మన్, మెకరెల్ లాంటి చేపల్లో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ వాపు తగ్గించి రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి.

వాల్‌నట్స్, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.

వెల్లులి లోని అల్లిసిన్ అనే పదార్థం రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. తద్వారా రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.

పసుపు వాపుని తగ్గించి.. రక్తనాళాలకు బలం చేకూరుస్తుంది.

డార్క్ చాకలేట్.. ఇందులోని నైట్రిక్ ఆక్సైడ్, ఫ్లవనాయిడ్స్ రక్త సరఫరాకు తోడ్పడతాయి.