వ్యాయమం శరీరానికి ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్రతో పాటు వ్యాయామం తప్పనిసరి.
అయితే వ్యాయామంలో కార్డియో లేదా బరువు ఎత్తడం. ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది పెద్ద డిబేట్.
రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటి కార్డియో వ్యాయామం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
అలాగే శరీర ధృడత్వం కోసం వెయిట్ లిఫ్టింగ్ లాంటి వర్కౌట్స్ చేయాలి. వీటి వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది.
అందుకే ఫిట్ గా ఉండేందుకు ఈ రెండు రకాల వ్యాయామాలు మిక్స్ చేయాలి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తూ ఉండాలి.
వెయిల్ లిఫ్టింగ్ వర్కౌట్స్ చేస్తే.. రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా తక్కువగానే ఉంటుంది.
రెగులర్ గా ఈ రెండు రకాల వ్యాయామాలు చేస్తే.. మీ గుండె ఆరోగ్యవంతంగా ఉంటుంది.
బీట్ రూట్.. ఇందులోని నైట్రేట్స్ రక్త నాళాలు క్లీన చేసి రక్త పోటు తగ్గిస్తాయి.