స్మోకింగ్ చేస్తున్నారా? మీ వయస్సు కంటే ముందే వృద్ధాప్యం.. తస్మాత్ జాగ్రత్త..!

స్మోకింగ్ చేస్తున్నారా? మీ వయస్సు కంటే ముందే వృద్ధాప్యం.. తస్మాత్ జాగ్రత్త..!

సిగరెట్లు, బీడీలు ఎక్కువగా తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.

ఇది శ్వాసకోశ వ్యాధులను కూడా పెంచుతుందని చెబుతున్నారు.

ఈ అలవాటు ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని అనేక ఇతర భాగాలకు హాని కలిగిస్తుంది.

స్మోకింగ్ శారీరకంగా, మానసికంగా బలహీన పరుస్తుంది, అనేక వ్యాధులు వచ్చేలా చేస్తుంది.

ధూమపానం చేసే మహిళలకు పురుషుల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వీటిని ఎక్కువగా తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

పొగాకు కారణంగా రక్తప్రసరణ ఆగిపోతుంది, రక్తం గడ్డకట్టడం, రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

దీనిలో ఉండే నికోటిన్ మెదడు నరాలను చెడుగా ప్రభావితం చేసి, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను పెంచుతుంది.

కావున.. స్మోకింగ్ మానేయడం వల్ల మీరు ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండగలుగుతారు.