పనస పండు గింజలు పడేస్తున్నారా? మీరెంత నష్టపోతున్నారో..
పనస పండు విత్తనాల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పనస పండు విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పనస పండులో ఉండే ముఖ్యమైన ఖనిజాలు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతాయి.
పనస పండు విత్తనాల్లో నిరోధక పిండి పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
పనస పండు విత్తనాల్లో అధిక ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
పనస పండు విత్తనాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి.
పనస పండులో ఉండే ఫైటోన్యూట్రియంట్స్, ఐసోఫ్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
పనస పండులో ఉండే విటమిన్ సి చర్మానికి మృదువుగా చేస్తాయి.
పనస పండు విత్తనాలను ఉడకబెట్టి తినవచ్చు. లేదా నూనెలో వేయించి తినవచ్చు.
ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. Image Credit/Pixels