పసుపు పాలు తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

 à°ªà°¸à±à°ªà± పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, కాల్షియం, కర్కుమిన్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి.

పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీర్ణాశయంతర అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

పసుపులోని గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల తలనొప్పి, ముక్కుదిబ్బడ, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.

పసుపు పాలు మెదడును రిలాక్స్ చేయడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఈ పాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మొటిమలను తగ్గించడానికి కూడా  à°¸à°¹à°¾à°¯à°ªà°¡à±à°¤à±à°‚ది.

వేడి పాలలో కొద్దిగా పసుపు వేసుకొని నిద్రపోయే ముందు తాగితే తొందరగా నిద్రపడుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు.