కర్బూజా లేక కస్తూరి పుచ్చకాయ గింజలతో ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.
గుండె ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపు వంటి ప్రయోజనాలున్నాయి.
ఇందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె కండరాలను రిలాక్స్ చేసి, గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
విటమిస్ సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడంతో దంతాలు, ఎముకలకు బలం చేకూరుస్తుంది.
ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడంతో జీర్ణశక్తి పెంచుతుంది, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
విటమిన్ ఎ, బెటా కెరోటిన్ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది.
రక్తపోటుని నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్‌ని, శరీరంలో వాపుని తగ్గిస్తుంది.
బైక్పై లాంగ్ జర్నీ చేస్తున్నారు..? అయితే ఇది మీ కోసమే..