గులాబీ రెక్కలతో ఆ సమస్యలకు చెక్

గులాబీ రెక్కలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

వీటిలో ఉండే విటమిన్-సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది.

మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో గులాబీ రెక్కలు సహాయపడతాయి.

గులాబీ రేకులు కొన్ని రకాల అలెర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి.

గులాబీ రేకులను సలాడ్లలో చల్లుకోవచ్చు.

గులాబీ రేకులను టీ, కాఫీలో వేసి తాగవచ్చు.

Pics credits: Pixels