చీమలు కష్టజీవులు. రోజంతా కష్టపడి అద్భుత నిర్మాణాలు చేస్తాయి. భోజనం సమకూర్చుకుంటాయి.
బలం.. చీమలు తమ శరీర బరువు కంటే ఎన్నో రెట్లు బరువైన వస్తువులు మోయగలవు.
చీమలు క్లిష్టమైన జీవులు. నివసించడానికి కాలనీలు నిర్మిస్తాయి.
చీమలు మాట్లాడడానికి ఫెరోమోన్స్ అనే కెమికల్ సిగ్నల్స్ ఉపయోగిస్తాయి.
దారి గుర్తుంచుకోవడానికి చీమలు ల్యాండ్ మార్క్స్ , మిగతా చీమల అడుగుజాడులు గుర్తిస్తాయి.
చీమల్లో కూడా 12000 రకాల జాతులు ఉన్నాయి. అవి కూడా ఆకారం, సైజు, కలర్ కూడా భిన్నం.
చీమలు వ్యవసాయం కూడా చేస్తాయి. లీఫ్ కట్టర్ అనే చీమలు భూమిని దున్ని పంట పండిస్తాయి.
టీమ్ వర్క్.. చీమలు కలిసి కట్టుగా పనిచేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తాయి
టీనేజర్ల జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్స్ ఇవే