సపోటాతో ఒత్తిడికి చెక్..!

సపోటాలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.

సపోటాలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.

సపోటాలో సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి.

ఇందులోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

సపోటాలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇందులో ఉండే విటమిన్-సీ ఇమ్యూన్ పవర్ పెంచేందుకు హెల్ప్ చేస్తుంది.

Pic Credits: Pexels