పచ్చి అరటి పండుతో ఎన్ని లాభాలో

డయాబెటిస్‌‌ని కంట్రోల్‌లో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

వీటిలో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

లీన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.

వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

 కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది.

పచ్చి అరటపండును ఎక్కువగా కూర రూపంలో తీసుకుంటారు.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.