పచ్చిమిర్చితో గుండె ఆరోగ్యం పదిలమా?

 కొవ్వును కరిగించి బరువు తగ్గించేలా చేస్తాయి.

అజీర్తి దూరమై జీర్ణశక్తి పెరుగుతుంది.

శరీరంలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుదలను అరికడతాయి.

ఐరన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం.

పచ్చిమిర్చిలో విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

శరీరంలోని మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ముక్కుదిబ్బడ ఉన్నవారు పచ్చిమిర్చి తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది.