రోజూ గుప్పెడు మఖానా తింటే..
ప్రతిరోజూ ఫూల్ మఖానా తింటే.. బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.
వృద్ధాప్య ప్రక్రియను నియంత్రిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
సంతానోత్పత్తికి సహాయపడుతుంది.
నిద్రలేమిని నయం చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది.
ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
మానసిక ఒత్తిడి తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఉత్తమమైన ఆహారం.