స్ట్రాబెర్రీలు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే!

దీనిలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు పొటాషియం గుండెకు రక్త సరఫరా అందిస్తాయి.

గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి.

 క్యాన్సర్ కణాలను నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

మాంగనీస్ , విటమిన్ సి, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది.

చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో చక్కగా పనిచేస్తాయి.

మధుమేహంతో బాధపడేవారికి ఇవి అద్భుతమైన పండు..

అధిక బరువుతో పాటు నొప్పులు, వాపులు  తగ్గడంలో సహాయపడతాయి.

గర్భిణీలు తింటే బిడ్డకు చక్కగా పోషణ అందుతుంది.