ఎక్కడైనా కనిపించే వీటిని తింటున్నారా..?

వీటిని బంక కాయలు, నక్కెర కాయలు అని కూడా పిలుస్తారు.  వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

వీటిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది.

ఇందులో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.

మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఆరోగ్యకరమైన పండు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీని పోషక లక్షణాలు ప్రయోజనకరంగా ఉంటాయని సూచిస్తున్నారు.