పీచ్‌ పండుతో ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..

పీచ్ పండు.. దీనినే స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.

పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

పీచ్ పండులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉండే  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పీచ్ పండ్లను తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈ పండు కంటి చూపును మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తుంది.

పీచ్ పండ్లు గుండె జబ్బులను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ పండు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది.

క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించడంలో ఈ పండు చక్కగా పనిచేస్తుంది.