ఆరోగ్యానికి మేలు చేసే క్రాన్ బెర్రీలు.. తింటే ఎన్ని లాభాలో

క్రాన్ బెర్రీలలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

క్రాన్‌బెర్రీలు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి.

వీటిని తినడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది శరీర కణాలకు హాని జరగకుండా కాపాడుతుంది.

క్రాన్‌బెర్రీలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.

ఈ పండ్లు దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

క్రాన్ బెర్రీలు చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

క్రాన్ బెర్రీలు క్యాన్సర్ కణాలను నిరోధించడంలో తోడ్పడతాయి.