గ్రీన్ ఆపిల్ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
గ్రీన్ యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం వల్లన రెట్టింపు లాభాలు ఉన్నాయి.
గ్రీన్ యాపిల్స్‌లో ఉండే 'పెక్టిన్' అనే ఫైబర్.. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
గ్రీన్ యాపిల్ మలబద్ధకాన్ని తగ్గిచడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక మెరుగుపడుతుంది.
ఇతర యాపిల్ రకాలతో పోలిస్తే ఇందులో కేలరీలు, చక్కెర తక్కువగా ఉంటాయి.
రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
గ్రీన్ యాపిల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగపరచడంలో సహాయపడతాయి.
కాలేయానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి.
విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, బి12, సి, డి, ఇ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు వీటిలో ఉన్నాయి.