ఈ చిన్న ఎర్రటి పండు తింటే.. క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పులు వరకూ అన్నీ మాయం
చెర్రీస్‌లో ఉండే పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్లు, రక్తపోటును నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి.
చెర్రీస్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి.
చెర్రీస్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
టార్ట్ చెర్రీస్‌లో ఉండే మెలటోనిన్ వంటి సమ్మేళనాలు నిద్ర నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి.
విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
చెర్రీస్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి.
చెర్రీస్ తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.
కండరాల పునరుద్ధరణకు సహాయపడుతుంది.
డయాబెటిస్‌ను నిర్వహించడానికి సహాయపడవచ్చు.