గ్లాస్ పాలు తాగితే బంపర్ లాభాలు..

పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.

ప్రతిరోజు పాలు తాగడం వల్ల కండరాలు, దంతాలు ఎముకలను పటిష్టంగా ఉంచడంలో తోడ్పడతాయి.

పాలు ప్రోటీన్, కొవ్వులు, విటమిన్ A,B12 వంటి అనేక పోషకాలకు ముఖ్యమైన మూలం.

ప్రతిరోజు పాలు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

పాలు కండరాల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

పాలలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

పాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

ప్రతిరోజు పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే.. చక్కగా నిద్రపడుతుంది.

పాలలో షుగర్ కి బదులు బెల్లం కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.