రోజూ పరగడుపున ఒక లవంగం తింటే ఎంత మంచిదో..
లవంగాలు తినడం వల్ల జీర్ణక్రియకు సహాయపడతాయి.
అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
లవంగాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడతాయి.
చిగుళ్ల వ్యాధులను తగ్గిస్తాయి.
లవంగాలు వివిధ రకాల అంటువ్యాధుల నుండి రక్షిస్తాయి.
లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
లవంగాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
లవంగాలు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
లవంగాలు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి.
లవంగాలు కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
లవంగాలు వృద్ధాప్య సమస్యలను తొలగిస్తాయి.