బ్లూ బెర్రీస్ తినండీ.. జ్ఞాపకశక్తి పెంచుకోండి

బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి.

బ్లూబెర్రీస్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిని తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.

బ్లూబెర్రీస్ క్యాన్సర్ కణాలను నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బ్లూబెర్రీస్ లలో విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఉంటాయి.

గర్భధారణ సమయంలో బ్లూబెర్రీలను తీసుకోవడం.. తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో చక్కగా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి బ్లూబెర్రీస్ ఉపయోగపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.