కీరదోస లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు..!
కీరదోసలో అధిక నీటి శాతం ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.
కీరదోసలో అధిక నీటి శాతం ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
కీరదోస గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది.
శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.
కళ్లకు చల్లదనాన్ని ఇవ్వడానికి కీరదోస ముక్కలను కళ్లపై పెట్టుకోవచ్చు.