కృష్ణఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
చాలా అరుదుగా కనిపించే ఈ పండులో అనేక లాభాలు ఉన్నాయి.
కృష్ణ ఫలం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కృష్ణ ఫలం తినడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
కృష్ణఫలంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
కృష్ణఫలం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.
పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
విటమిన్ A,బీటాకెరోటిన్ చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
ఈ పండులో మెగ్నీషియం ఉండటం వల్ల నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.