బెండకాయ తింటే ఇన్ని లాభాలా ?

బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఇందులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

బెండకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ Kఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వీటిలో ఉండే విటమిన్ సి విటమిన్ Cచర్మ సమస్యలను నిర్వహించడంలో తోడ్పడుతుంది.

బెండకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.

బెండకాయలో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె1 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

బెండకాయ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బెండకాయను తినడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తాయి.

బరువు తగ్గడంలో  సహాయపడుతుంది.