బ్లాక్ చెర్రీ పండ్ల గురించి తెలుసా? బోలెడు లాభాలు
బ్లాక్ చెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
వీటిలోని ఫినోలిక్ సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వీటిలో ఉండే మెలటోనిన్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
బ్లాక్ చెర్రీస్ దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
నల్ల చెర్రీ పండ్లను నేరుగా తినవచ్చు లేదా జెల్లీలు, వైన్, ఇతర వంటకాల తయారీలో ఉపయోగించవచ్చు
గర్భిణీ స్త్రీలు, పిల్లలు బ్లాక్ చెర్రీ గింజలను తినడం మంచిది కాదు.
బ్లాక్ చెర్రీలను పచ్చిగా తినవచ్చు లేదా జెల్లీ, జ్యూస్, పైస్లో ఉపయోగించవచ్చు.
బ్లాక్ చెర్రీ కలప నాణ్యమైన ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.
వైన్ ,బ్రాందీ వంటి ఆల్కహాలిక్ పానీయాలను రుచిగా చేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.