పచ్చి బఠాణీతో ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

శరీరానికి కావలసిన ప్రోటీన్‌ను అందించి కండరాలను బలపరుస్తుంది.

పచ్చి బఠాణీతో ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

విటమిన్ C,యాంటీ ఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి.

విటమిన్ A,ల్యూటిన్ ఉండటం వల్ల చూపు క్షీణత తగ్గుతుంది.

తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల పొట్ట నిండిన భావన కలిగి తినే అలవాటు తగ్గుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ ను పెంచుతుంది.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా, ముడతలులేకుండా ఉంచుతాయి.

బఠాణీలు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుని కణాలను రక్షిస్తాయి.

బఠాణీలు లైట్ ఫుడ్ కాబట్టి హెల్తీ డైట్‌లో భాగంగా చేర్చుకోవచ్చు.