రోజూ వెల్లుల్లి తింటే డాక్టర్ అవసరమే లేదు

ప్రతిరోజు వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

హైబీపీ ఉన్నవారికి సహజమైన మందులా పనిచేస్తుంది.

 రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

చలికాలంలో వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గిపోతాయి.

వెల్లుల్లి లివర్ పనితీరును మెరుగుపరచి, టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి యాంటీబ్యాక్టీరియల్ గుణాలతో మొటిమలు తగ్గిస్తుంది.

వెల్లుల్లి జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

వెల్లుల్లి శ్వాసనాళాలను తెరిచి ఊపిరితిత్తుల్లోని మ్యూకస్‌ను తగ్గిస్తుంది.

వెల్లుల్లి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీర వాపు, నొప్పిని తగ్గిస్తాయి.