ఈ ఆకు కూర మీ ఆహారంలో.. తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
లెట్యూస్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇది తక్కువ కేలరీలతో, ఎక్కువ నీటి శాతంతో ఉంటుంది కాబట్టి డైట్లో చేర్చుకోవడానికి అద్భుతమైన ఆహారం.
లెట్యూస్లో ఉండే ఫోలేట్ మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
లెట్యూస్లో ఉండే ‘లాక్టూకేరియం’ అనే సహజ రసాయనం ఒత్తిడిని తగ్గించి, నిద్రకు సహాయపడుతుంది.
విటమిన్ A, C సమృద్ధిగా ఉండటంతో చర్మ కాంతిని పెంచి, ముడతలను తగ్గిస్తుంది.
ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
లెట్యూస్లో ఉన్న విటమిన్ K ఎముకలను బలంగా ఉంచుతుంది.
యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
లెట్యూస్లో ఉన్న బీటా కెరోటిన్, విటమిన్ A కంటి చూపును కాపాడుతాయి.
లెట్యూస్లో సుమారు 95% నీరు ఉంటుంది కాబట్టి వేసవిలో దాహాన్ని తగ్గిస్తుంది.