టొమాటోలా కనిపించే ఈ పండుని తిన్నారా ?
ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లు, జలుబు, వైరస్‌లను తగ్గిస్తుంది.
అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి పేగుల పనితీరు సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది.
ఫబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండెకు రక్షణగా పనిచేస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తపోటు సమతుల్యం అవుతుంది.
తక్కువ కాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి తగ్గుతుంది.
విటమిన్ A, C, బీటా-కెరోటిన్ చర్మానికి నేచురల్ గ్లో ఇస్తాయి.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పర్సిమన్‌లో ఐరన్, కాపర్ ఉండటం వల్ల హీమోగ్లోబిన్ మెరుగుపడుతుంది.
రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది.
శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి.