సీమ చింతకాయ సత్తా తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
సీమ చింతకాయలో విటమిన్ C, పోలీఫినాల్స్ బాగా ఉంటాయి.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహకరిస్తుంది.
రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతూ అనీమియా సమస్యను తగ్గిస్తుంది.
విటమిన్ C ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ముడతలు పడకుండా సహాయపడుతుంది.
కాలుష్యం కారణంగా వచ్చే చర్మ సమస్యలు తగ్గుతాయి.
నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది.