వీటిని తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
స్టార్ ఫ్రూట్‌లో ఉన్న సహజ విటమిన్ C శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, జలుబు, వైరస్‌ల నుంచి రక్షిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.
స్టార్‌ఫ్రూట్‌లో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి. మచ్చలు తగ్గి సహజంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
సిట్రిక్ యాసిడ్ మూత్రాన్ని శుభ్రపరచి, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
స్టార్‌ఫ్రూట్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
యాంటి ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
కిడ్నీ స్టోన్స్ నివారణలో సహాయపడుతుంది.