Fill in some text

పసుపులో అనేక ఔషధగుణాలు ఉంటాయి.

ప్రతిరోజూ ఉదయం పసుపు నీరు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పరగడుపున ఈ నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.

ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల ముఖంపై కాంతివంతంగా మారుతుంది.

పసుపు నీరు శరీరంలోని మెటబాలిజాన్ని పెంచి, వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇది మెదడు కణాల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, మతిమరుపు రాకుండా కాపాడుతుంది.

కాలేయంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపి, కాలేయాన్ని శుభ్రపరచడంలో ఇది  à°¦à°¿à°µà±à°¯à±Œà°·à°§à°‚à°—à°¾ పనిచేస్తుంది.

శరీరంలో లోపల ఏవైనా గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉంటే పసుపు నీరు వాటిని వేగంగా నయం చేస్తుంది.