జిందా తిలిస్మాత్.. ఒక్క చుక్క పడితే ఏ రోగమైన ఖతం!

జిందా తిలిస్మాత్ ఒక్క సారి తీసుకున్నారంటే చాలు అనేక రోగాలకు చెక్

వేడి నీటిలో 10 చుక్కలు కలిపి తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది

నుదిటిపై రాయడం వల్ల తలనొప్పిని తగ్గిస్తుంది

పెరుగు లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపు సమస్యలను నివారిస్తుంది.

వేడి నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది

దూదిలో ముంచి, నొప్పి ఉన్న చిగుళ్లపై ఉంచడం ద్వారా పంటి నొప్పిని తగ్గిస్తుంది