Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా రెండు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువయింది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు...