Varalakshmi Vratham : శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం ఎలా మొదలైందో తెలుసా?
Varalakshmi Vratham : ఏటా శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంపదలు సమకూర్చ దేవత లక్ష్మి. ధనం మాత్రమే కాదు శుభప్రదమైన ప్రతిదీ సంపదే. ఆ దేవిని ప్రసన్నం...