Uttarakhand Tunnel Rescue : 17 రోజుల ఉత్కంఠకు తెర.. 41 మంది కార్మికులు సేఫ్..
Uttarakhand Tunnel Rescue : 17 రోజుల పాటు టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటికి వచ్చారు. 17 రోజుల పాటు రెస్క్యూ టీమ్స్ రాత్రనక.. పగలనక.. చేసిన కృషి ఫలించింది....