
District Judge Posts : తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో 11 డిస్ట్రిక్ట్ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్ గా కనీసం ఏడేళ్ల పని చేసిన అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష , వైవా ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తిని ఉన్న అభ్యర్థులు మే 1 తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పంపాలి.
మొత్తం పోస్టులు : 11
వయో పరిమితి : 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా ఆధారంగా
దరఖాస్తు రుసుం : రూ.1000
(SC/ST/ EWS అభ్యర్థులకు రూ.500)
ఆఫ్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 01-05-2023
ఎగ్జామ్స్ డేట్స్ : జూన్ 24, 25
వెబ్‌సైట్ : https://tshc.gov.in/index.jsp