Tata Memorial center : టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు..

Tata Memorial center : టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. మొత్తం ఖాళీలు ఎన్నో తెలుసా?

Jobs in Tata Memorial Center
Share this post with your friends

Tata Memorial center : భారత అణు శక్తి విభాగం పరిధిలోని ముంబై టాటా స్మారక కేంద్రం దేశ వ్యాప్తంగా ఉన్న టాటా స్మారక ఆసుపత్రుల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ముంబై, సంగ్రూర్, విశాఖపట్నం, ముజఫర్ పూర్, వారణాసిలో టాటా స్మారక ఆస్పత్రులు ఉన్నాయి. వాటిలో మొత్తం 405 పోస్టులు ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తులను 2023 జనవరి 10 లోపు పంపించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 405.
లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 18 పోస్టులు , అటెండెంట్‌ : 20 పోస్టులు , ట్రేడ్‌ హెల్పర్‌ : 70 పోస్టులు
నర్సు-ఎ : 212 పోస్టులు , నర్స్‌-బి: 30 పోస్టులు , నర్స్‌-సి: 55 పోస్టులు
అర్హత : ఎస్‌ఎస్‌సీ, జీఎన్‌ఎం, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీతో పాటు పని అనుభవం
వయసు : ఎల్‌డీసీ ఖాళీలకు 27 ఏళ్లు, అటెండెంట్‌కు 25 ఏళ్లు, ట్రేడ్‌ హెల్పర్‌కు 30 ఏళ్లు, నర్స్‌-ఎకు 30 ఏళ్లు, నర్స్‌-బికు 35 ఏళ్లు, నర్స్‌-సికు 40 ఏళ్లు మించకూడదు

ఎంపిక : రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా
దరఖాస్తు రుసుం : రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు మినహాయింపు)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 10.01.2023
టాటా స్మారక ఆసుపత్రులున్న ప్రాంతాలు : ముంబై, సంగ్రూర్‌, విశాఖపట్నం, ముజఫర్‌పూర్‌, వారణాసి

వెబ్‌సైట్‌: https://tmc.gov.in/


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Sharmila: పోలీసులపై కేసు పెడతా.. నా ప్రాథమిక హక్కులు హరిస్తున్నారు: షర్మిల

BigTv Desk

AP Cabinet : జీపీఎస్ కు గ్రీన్ సిగ్నల్.. ఉద్యోగులు ఒప్పుకుంటారా..?

Bigtv Digital

Waltair Veerayya: వాల్తేరు వీర‌య్య ర‌న్ టైమ్ ఫిక్స్…

BigTv Desk

Bank Of India : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. మొత్తం పోస్టులు ఎన్నో తెలుసా..?

Bigtv Digital

Narendra Modi : ప్రధాని మోదీ గోవా టూర్..

BigTv Desk

Rishi Sunak : రాజకీయ ‘రిషి’.. సునాక్ లైఫ్ జర్నీ..

BigTv Desk

Leave a Comment