ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టడంలో సహాయపడతాయి.
డార్క్ చాక్లెట్ హృదయ సంబంధిత వ్యాధుల పరిణామాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది.