యూపీఐ ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఇలా చేయండి..
రిజిస్టర్డ్ నెంబర్ నుంచి *99#కు డయల్ చేయాలి
ఆ తర్వాత వచ్చే 7 ఆప్షన్స్‌లో సెండ్ మనీ ఎంచుకోవాలి
ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపించాలనుకుంటున్నారో సెలక్ట్ చేయాలి
నెక్స్ట్ రిసీవర్ నెంబర్ ఎంటర్ చేయాలి
అమౌంట్ ఎంతో ఎంటర్ చేసి, సెండ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి
ఆ తర్వాత ఎదుటి వ్యక్తి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి
ఈడీ విచారణకు హాజరైన కవిత
ఈడీ విచారణకు హాజరైన కవిత