అనన్య పాండే  ఎవరిని పెళ్లి చేసుకోబోతోందంటే..?

విజయదేవరకొండ "లైగర్" సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనన్య పాండే

ఆషికి - 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో అనన్య కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

గత కొంత కాలంగా అనన్య పాండేతో ఎక్కువగా కనిపిస్తున్న ఆదిత్య రాయ్ కపూర్

సెలబ్రిటీల పార్టీల్లోనే అనన్య ఆదిత్య గురించే గుసగుసలు

కృతిసనన్ ఇచ్చిన దీపావళి పార్టీలో ఎక్కడ, ఎప్పుడు చూసినా ఈ ఇద్దరు కలిసే కనిపించారట..

ఇటీవల జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో.. ఆదిత్య అంటే తనకు ఇష్టమని.. అందంగా ఉంటాడని ప్రకటించిన అనన్య..

బాలీవుడ్ నటుడు  చన్కీ పాండే కూతురే అనన్య పాండే..

23 ఏళ్ల అనన్య..  1998 అక్టోబర్ 30న  జన్మించింది..

2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో సినీ  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య