Thick Brush Stroke

ఏంటీ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా..? : పూరీ జగన్నాధ్

Medium Brush Stroke

లైగర్ ఫ్లాప్‌తో నష్టపోయిన బయ్యర్లు ధర్నాకు దిగుతామని పూరీని బెదిరిస్తున్నారట

Thick Brush Stroke

బ్లాక్‌మెయిల్ చేస్తున్న బయ్యర్లను ఉద్దేశించి పూరీ మాట్లాడిన ఆడియో లీక్ అయింది

Thick Brush Stroke

నేను ఎవ్వరికీ తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.. పాపం వాళ్లూ నష్టపోయారని ఒక అమౌంట్ ఇస్తానంటే వాళ్లు ఒప్పుకున్నారు : పూరీ

Thick Brush Stroke

నష్టపోయిన బయ్యర్లకు నెలరోజుల్లో డబ్బు తిరిగి ఇస్తా.. ధర్నా అని ఓవర్ యాక్షన్ చేస్తే అసలు ఇవ్వబుద్ది కాదు : పూరీ జగన్నాధ్

Thick Brush Stroke

ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తేన్నాం.. కొన్ని ఆడతాయి, కొన్ని పోతాయి : పూరీ

Thick Brush Stroke

పరువు కోసం డబ్బులిస్తున్నాం.. పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను : పూరీ

Thick Brush Stroke

సినిమా హిట్ అయితే బయ్యర్స్ తిరిగి డబ్బు ఇవ్వాలి.. అలా.. పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్ దాకా బయ్యర్స్ నాకు ఎంతో ఇచ్చేది ఉంది : పూరీ

Thick Brush Stroke

బయ్యర్స్ నుంచి నాకు రావాల్సిన డబ్బు ఎంతో ఉంది.. బయ్యర్స్ అసోసియేషన్ వసూలు చేసి ఇస్తుందా  : పూరీ

Thick Brush Stroke

ధర్నా చేస్తే చేయండి.. ధర్నా చేసిన వాళ్లకి తప్ప మిగతావాళ్లందరికీ డబ్బు తిరిగి ఇస్తా : పూరీ